కోర్టు తీర్పు దారుణం : సామాజిక కార్యకర్తలు

ABN , First Publish Date - 2021-01-26T07:26:52+05:30 IST

కామదృష్టితో చర్మాన్ని చర్మంతో స్పృశించడం మాత్రమే లైంగిక వేధింపుల కిందికి వస్తుందంటూ బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్‌

కోర్టు తీర్పు దారుణం : సామాజిక కార్యకర్తలు

న్యూఢిల్లీ, జనవరి 25 : కామదృష్టితో చర్మాన్ని చర్మంతో స్పృశించడం మాత్రమే లైంగిక వేధింపుల కిందికి వస్తుందంటూ బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సామాజిక కార్యకర్తలు, బాలల హక్కుల ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆ తీర్పు దారుణమైంది.. అంగీకార యోగ్యం కానిది’’ అని వారు గళమెత్తారు.

Updated Date - 2021-01-26T07:26:52+05:30 IST