వరంగల్ రూరల్ జిల్లాలో 85 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-19T06:22:25+05:30 IST
వరంగల్ రూరల్ జిల్లాలో 85 కరోనా కేసులు
వరంగల్ రూరల్ కల్చరల్, ఏప్రిల్ 18 : వరంగల్ రూరల్ జిల్లాలో ఆదివారం 85 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట (నర్సంపేట) పీహెచ్‌సీ పరిధిలో 31, ఆత్మకూరు 12, రాయపర్తి (పరకాల) పీహెచ్‌సీ పరిధి, పర్వతగిరిలో 8, చెన్నారావుపేట 7, ఖానాపూర్ 6, దుగ్గొండి, నెక్కొండ, గీసుగొండలో మూడేసి చొప్పున, శాయంపేట 2, సంగెం, మేడపల్లిలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.