కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ టీం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-01-17T05:50:46+05:30 IST

విడ్‌ టీకాను వేసేందుకు కర్నూలు జీజీ హెచ్‌లోని పాత గైనిక్‌ ఓపీ కేద్రంలో నర్సింగ్‌ సూపరిం టెండెంట్‌ ఆశా సజని నేతృత్వంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ టీంను ఏర్పాటు చేశారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ టీం ఏర్పాటు

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 16: కొవిడ్‌ టీకాను వేసేందుకు కర్నూలు జీజీ హెచ్‌లోని పాత గైనిక్‌ ఓపీ కేద్రంలో నర్సింగ్‌ సూపరిం టెండెంట్‌ ఆశా సజని నేతృత్వంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ టీంను ఏర్పాటు చేశారు. సీనియర్‌ స్టాఫ్‌నర్సులు కె.సరళకుమారి, డి.శివమ్మ, జి.రమ్య కొవిడ్‌ వ్యాక్సినేటర్ల ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఈటీంలో అనస్థీషియా టెక్నీషియ న్లు, హెల్త్‌ఇన్స్‌పెక్టర్‌ సాయిరాం సూపర్‌వైజర్‌గా వ్యవహరించ నున్నారు.

Updated Date - 2021-01-17T05:50:46+05:30 IST