వెనుక కాళ్లు లేకుండా లేగ దూడ జననం

ABN , First Publish Date - 2020-02-28T11:44:14+05:30 IST

బీర్‌పూర్‌ మండలంలోని రంగాసాగర్‌ గ్రామంలో గురువారం రాత్రి వెనుక కాళ్లు లేకుండా ఓ దూడ జన్మించింది. గ్రామానికి చెందిన అజ్మీరా నడిపి గంగారాంకు చెందిన ఆవు గురువారం రాత్రి వెనుక కాళ్లు లేకుండా

వెనుక కాళ్లు లేకుండా లేగ దూడ జననం

బీర్‌పూర్‌,ఫిబ్రవరి 27: బీర్‌పూర్‌ మండలంలోని రంగాసాగర్‌ గ్రామంలో గురువారం రాత్రి వెనుక కాళ్లు లేకుండా ఓ దూడ జన్మించింది. గ్రామానికి చెందిన అజ్మీరా నడిపి గంగారాంకు చెందిన ఆవు గురువారం రాత్రి వెనుక కాళ్లు లేకుండా ఉన్న లేగ దూడకు జన్మనిచ్చింది. లేగ దూడను చూసేందుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన ఎస్సై మనోహర్‌రావ్‌ లేగదూడను చూసి జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జరుగుందని అన్నారు. 


Updated Date - 2020-02-28T11:44:14+05:30 IST