'చలో శ్రీహరికోట కార్యక్రమం' వాయిదా: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-07-09T13:31:44+05:30 IST

'చలో శ్రీహరికోట కార్యక్రమం' వాయిదా: రామకృష్ణ

'చలో శ్రీహరికోట కార్యక్రమం' వాయిదా: రామకృష్ణ

అమరావతి: సీపీఐ ఆధ్వర్యంలో  జరగాల్సిన 'చలో శ్రీహరికోట కార్యక్రమం' వాయిదా వేసినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కరోనా తీవ్రత దృష్ట్యా కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు రామకృష్ణ తెలియజేశారు. 

Updated Date - 2020-07-09T13:31:44+05:30 IST