Advertisement
Advertisement
Abn logo
Advertisement

పవన్‌పై రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌పై సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంటు ఉద్యమానికి పవన్ మద్దతు ఇవ్వడమంటే.. బ్లఫ్ చేయడమే అని అన్నారు. ప్రైవేటీకరణ చేయవద్దని మిత్ర పక్షమైన బీజేపీని పవన్ గట్టిగా అడగాలన్నారు. స్టీల్ ప్రైవేటీకరణను మోదీ మాత్రమే అపగలరని...జగన్ చేతిలో ఏమీలేదని వ్యాఖ్యానించారు. ఏపీకి బీజేపీ పక్కా నష్టం కలిగిస్తోందన్నారు. రైతులు చంపిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పవన్ మద్దతు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తూ మద్దతును జనసేన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పవన్ స్పష్టమైన వివరణ ఇవ్వాలని రామకృష్ణ అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement