సీపీఐ బలహీనపడిన మాట వాస్తవమే: చాడ

ABN , First Publish Date - 2020-02-22T19:15:54+05:30 IST

హైదరాబాద్: సీపీఐతో కలిసి వచ్చే మిగతా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేస్తామని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తెలిపారు.

సీపీఐ బలహీనపడిన మాట వాస్తవమే: చాడ

హైదరాబాద్: సీపీఐతో కలిసి వచ్చే మిగతా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేస్తామని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తెలిపారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీపీఐ బలహీనపడిన మాట వాస్తవమేనన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా తిరిగి పుంజుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ బలమేంటో మున్సిపల్‌ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన సాగిస్తున్నాయని చాడ విమర్శించారు. 


Updated Date - 2020-02-22T19:15:54+05:30 IST