Abn logo
Oct 22 2021 @ 02:29AM

అమరీందర్‌.. సాగు చట్టాల రూపకర్త

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాల రూపకర్త పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌. అంబానీని పంజాబ్‌కు తీసుకొచ్చిందీ ఆయనే. ఒకరిద్దరు బడా పెట్టుబడిదారుల కోసం రాష్ట్రంలోని రైతులను, చిన్న వ్యాపారులను, కూలీలను, కార్మికులను నాశనం చేసిందీ అమరీందరే. 

- నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, కాంగ్రెస్‌ నేత