కోహ్లీ 1, రోహిత్‌ 2

ABN , First Publish Date - 2020-11-05T10:17:40+05:30 IST

కోహ్లీ 1, రోహిత్‌ 2

కోహ్లీ 1, రోహిత్‌ 2

దుబాయ్‌: తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వరుసగా మొదటి, రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (837) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, బౌలింగ్‌ విభాగంలో ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ర్పీత్‌ బుమ్రా తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు.

Updated Date - 2020-11-05T10:17:40+05:30 IST