Abn logo
Sep 22 2021 @ 01:11AM

నేతల మెప్పుకోసం విమర్శిస్తే సహించేదిలేదు

నల్లగొండలో వట్లాడుతున్న పాశం రంరెడ్డి

 

టీఆర్‌ఎస్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పాశం రంరెడ్డి

నల్లగొండ, సెప్టెంబరు 21:  నేతల మెప్పు కోసం స్థాయిని మరచి విమర్శలు చేస్తే సహించేది లేదని టీఆర్‌ఎస్‌ జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పాశం రంరెడ్డి హెచ్చరించారు.  గల్లీకి కడా కొరగని వదగోని శ్రీనివాస్‌గౌడ్‌ మడుసార్లు ఎంపీగ గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డిని విమర్శించడం విడ్డరంగ ఉందని రంరెడ్డి అన్నారు. శాసన మండలి వజీ చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసంలో మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన అబ్బగోని రమే్‌షగౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు పిల్లి రమరజు, కౌన్సిలర్‌ యమ కవిత దయకర్‌తో కలిసి మంగళవారం విలేకరుల సవవేశంలో వట్లాడారు. గుత్తా సత్తా ఏమిటో ఢిల్లీలోని బీజేపీ లీడర్లను అడిగితే తెలుస్తుందన్నారు. బీజేపీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ నుంచి జడ్పీటీసీగ పోటీ చేసిన శ్రీనివా్‌సగౌడ్‌ డిపాజిట్‌ కోల్పోయరని అన్నారు. మడుసార్లు ఎంపీగ, శాసన మండలి చైర్మనగ హుందాగ రజకీయలు నడిపిన గుత్తా సుఖేందర్‌రెడ్డిని విమర్శించడం ఆశ్చర్యంగ ఉందన్నారు.  సవవేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సందినేని జనార్థనరవు, దుబ్బ అశోక్‌, బోయనపల్లి శ్రీనివాస్‌, వతంగి సత్యనారయణ, దుబ్బ రప పాల్గొన్నారు. 

దేవరకొండ :  శాసనమండలి వజీ చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డిని విమర్శించేస్థాయి బీజేపీనేత వదగోని శ్రీనివాస్‌గౌడ్‌కులేదని దేవరకొండ మున్సిపల్‌ చైర్మన ఆలంపల్లి నర్సింహ అన్నారు.  దేవరకొండ మున్సిపల్‌ కర్యలయంలో వైస్‌ చైర్మన రహత అలీ, కౌన్సిలర్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి విలేకరుల సవవేశంలో వట్లాడారు.  దేవరకొండతో పాటు జిల్లా అభివృద్ధికి సుఖేందర్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తు న్నట్లు తెలిపారు. సవవేశంలో కౌన్సిలర్‌లు జయప్రకష్‌, రైసొద్దిన, టీఆర్‌ఎస్‌ నాయకులు పొన్నబోయిన సైదులు, చిత్రం ప్రదీప్‌ పాల్గొన్నారు.