Abn logo

కీరదోస - తులసి పానీయం

ఈ పానీయం వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ డ్రింక్‌ తయారీకోసం...


కావలసినవి: కీరదోస - ఒకటి, తులసి ఆకులు - ఎనిమిది, స్వీట్‌ సిరప్‌ - 60ఎంఎల్‌, సోడా - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా కీరదోస పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో దోస ముక్కలు వేసి కరిగిపోయే వరకు కలుపుకోవాలి. మరో గ్లాసులో తులసి ఆకులు తీసుకోవాలి. తరువాత అందులో స్వీట్‌ సిరప్‌ పోయాలి. ఇప్పుడు దోసముక్కలు కరిగించిన నీళ్లు పోయాలి. చివరగా సోడా పోసి చల్లగా సర్వ్‌ చేయాలి.

మ్యాంగో తిరమిసు మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌మ్యాంగో కుల్ఫీఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీంబనానా ఐస్‌క్రీం
Advertisement
Advertisement