Abn logo
Oct 26 2021 @ 02:33AM

సీవీసీ.. అనేక క్రీడల్లో..

అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్‌ వెంచర్స్‌ అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే సంస్థ. ఐరోపా, ఆసియా, అమెరికాల్లో దీనికి కార్యాలయాలున్నాయి. ఫార్ములావన్‌, స్పెయిన్‌ టాప్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ లా లిగా, రగ్బీ జట్లలో కూడా వాటాలున్నాయి. 

క్రైమ్ మరిన్ని...