సైకిలింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2020-06-04T09:00:00+05:30 IST

బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సైక్లింగ్‌ క్లబ్‌ సభ్యులు బుధవారం బండ్లగూడ మేయర్‌ మహేందర్‌ గౌడ్‌ను

సైకిలింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయండి

నార్సింగ్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సైక్లింగ్‌ క్లబ్‌ సభ్యులు బుధవారం బండ్లగూడ మేయర్‌ మహేందర్‌ గౌడ్‌ను కలిశారు. వరల్డ్‌ బై సైకిల్‌ డే సందర్భంగా ఆయనతో కలిసి సైకిల్‌ నడిపారు.  కార్పొరేషన్‌ పరిధిలో సైకిలింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని క్లబ్‌ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2020-06-04T09:00:00+05:30 IST