Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు..చెరువులకు గండ్లు

విజయనగరం: గులాబ్ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల మన్యంలో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. పూసపాటిరేగ, భోగాపురం పరిధిలో సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా నిలిచిన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement