‘సైటోకైన్‌ స్టార్మ్‌’ను అడ్డుకునే కేన్సర్‌ ఔషధం

ABN , First Publish Date - 2020-06-07T06:51:31+05:30 IST

‘సైటోకైన్‌ స్టార్మ్‌’.. కరోనా వైరస్‌ మనుషుల ప్రాణాలను బలిగొనేందుకు దోహదపడేలా శరీరంలో జరుగుతున్న

‘సైటోకైన్‌ స్టార్మ్‌’ను అడ్డుకునే కేన్సర్‌ ఔషధం

వాషింగ్టన్‌, జూన్‌ 6 : ‘సైటోకైన్‌ స్టార్మ్‌’.. కరోనా వైరస్‌ మనుషుల ప్రాణాలను బలిగొనేందుకు దోహదపడేలా శరీరంలో జరుగుతున్న అత్యంత హానికారక చర్య ఇదే!! దీని ద్వారా మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించేలోపే.. వైరస్‌ సంఖ్య రెండింతలు, మూడింతలు పెరుగుతుంది. ఈ దుస్థితి నుంచి కొవిడ్‌ సోకిన వారికి గరిష్ఠమైన ఊరట కలిగించే సామర్థ్యం ‘అకలబ్రూటినిబ్‌’ ఔషధానికి ఉందని అమెరికాలోని నేషనల్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణంగా బ్లడ్‌ కేన్సర్ల చికిత్సకు వాడే ఈ మందు.. కరోనాపైనా బాగానే పనిచేస్తోందని తెలిపారు.

Updated Date - 2020-06-07T06:51:31+05:30 IST