Abn logo
Apr 18 2021 @ 16:38PM

మార్కెట్లోకి డెయిరీ డే సరికొత్త ఐస్‌క్రీమ్ కేక్స్

న్యూఢిల్లీ: దేశంలో అగ్రగామి ఐస్‌క్రీమ్ బ్రాండ్‌లలో ఒకటైన డెయిరీ డే.. మార్కెట్లోకి సరికొత్త శ్రేణి ఐస్‌క్రీమ్ కేక్స్‌ను తీసుకొచ్చింది. నాలుగు ఫ్లేవర్లలో అందుబాటులో ఉండనున్న ఈ ఐస్‌క్రీమ్ కేక్స్ 500 మిల్లీ లీటర్ల ప్యాక్ రూ. 299గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోని 30 వేల అవుట్‌లెట్లలో కొత్త ఐస్‌క్రీమ్ కేక్స్ అందుబాటులో ఉంటాయని డైయిరీ డే తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement