వేసవిలో ఇబ్బంది కలిగించే డేంజర్ వ్యాధులు..?

ABN , First Publish Date - 2020-05-31T17:44:14+05:30 IST

వేసవిలో ఇబ్బంది కలిగించే డేంజర్ వ్యాధులు..?

వేసవిలో ఇబ్బంది కలిగించే డేంజర్ వ్యాధులు..?

పెరుగుతున్న ఎండల కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తున్నాయి. జాగ్రత్త పడకపోతే కష్టమేనంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వేసవిలో సాధారణంగా గుండె పోటు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో వచ్చే మరో సమస్య డీహైడ్రేషన్‌. నోరు, కళ్లు, చర్మం పొడిబారడంతో పాటు చెమటలు కూడా పట్టని స్థితి ఇది. కండరాలు పట్టేయడం, తల తిరగడం దీని లక్షణాలు. వేసవిలో డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపిం చగానే ఎలక్ట్రోలైట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం మంచిది. ఇంకా వేసవిలో ఎలాంటి ప్రమాదం ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Updated Date - 2020-05-31T17:44:14+05:30 IST