డేటా హ్యాకింగ్ అనుమానమా ? ఇలా తెలుసుకోండి...

ABN , First Publish Date - 2021-04-06T22:30:36+05:30 IST

మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ఓ భాగమైదన్న విషయం తెలిసిందే. దీని వల్ల ఎంత ,మంచి జరుగుతుందో, అంతే స్థాయిలో కీడు కూడా జరుగుతుంది. ఈ మధ్యనే ప్రముఖ సామజిక దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థకు చెందిన 533 మిలియన్ల మంది డేటా తీకైంది.

డేటా హ్యాకింగ్ అనుమానమా ? ఇలా తెలుసుకోండి...

బెంగళూరు : మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ఓ భాగమైదన్న విషయం తెలిసిందే. దీని వల్ల ఎంత ,మంచి జరుగుతుందో, అంతే స్థాయిలో కీడు కూడా జరుగుతుంది. ఈ మధ్యనే ప్రముఖ సామజిక దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థకు చెందిన 533 మిలియన్ల మంది డేటా తీకైంది.


ఇలా మన డేటా ఎవరైనా హ్యాక్ చేశారా ? లేదా... మన డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రముఖ వెబ్‌సైట్ (https://haveibeenpwned.com/) అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫేస్‌బుక్‌ లాగిన్ అయినా, లేదా ఈ-మెయిల్ చిరునామాను టైప్ చేస్తే... ఈ వెబ్‌సైట్ మీ డేటా లీక్ అయిందో లేదా అనే విషయంపై సమాచారాన్నిస్తుంది. కాగా... ప్రస్తుతానికైతే,,, ఈ-మెయిల్ చిరునామాను ఉపయోగించి మాత్రమే సెర్చ్ చేసుకునే వెసులుబాటుంది. 

Updated Date - 2021-04-06T22:30:36+05:30 IST