ఫోన్‌ మాట్లాడవద్దన్నందుకు కుమార్తె ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-23T06:49:20+05:30 IST

సెల్‌ఫోన్‌ మాట్లాడవద్దని తండ్రి మందలించడంతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది.

ఫోన్‌ మాట్లాడవద్దన్నందుకు కుమార్తె ఆత్మహత్య

ఆకివీడు రూరల్‌ జనవరి 22 : సెల్‌ఫోన్‌ మాట్లాడవద్దని తండ్రి మందలించడంతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. చినకాపవరం పంచాయతీలోని దండగర్రకు చెందిన నక్కా శ్రీనివాస్‌, మహంకా ళమ్మల కుమార్తె నందుని కుమారి(16) శనివారం సెల్‌ఫోన్‌ మాట్లా డుతుండగా ఎందుకు ఎక్కువసేపు మాట్లాడుతున్నావని తండ్రి మం దలించాడు. దీంతో మనస్తాపానికి గురైన కుమార్తె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహ త్యకు పాల్పడినట్టు తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ రాంబాబు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.  

Updated Date - 2022-01-23T06:49:20+05:30 IST