Abn logo
Jun 10 2021 @ 19:22PM

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు?

హైదరాబాద్/అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. అయితే ఆయన ఢిల్లీ వెళ్లడంపై చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. బెయిల్ రద్దు, కేసుల భయంతోనే ఢిల్లీ పెద్దలను కలుస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రాష్ట్ర అవసరాలపై ఢిల్లీ పెద్దలను కలుస్తుంటే దుష్ప్రచాలు తగదని అంటున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘జగన్ ఢిల్లీ టూర్‌పై అనుమానాలెందుకు?. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రచారాలేంటి?. మంత్రి బొత్స ఎదురుదాడికి కారణమేంటి?. ఇంతకీ జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు?. అంతర్గత కలహాలా-ఆంతరంగిక వ్యవహారాలా?.’’అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.


Advertisement