Abn logo
Oct 29 2020 @ 00:21AM

జేబీఐసీ నుంచి ఎస్‌బీఐకి రూ.7400 కోట్ల రుణం

ముంబై : జపాన్‌ అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ (జేబీఐసీ) నుంచి 100 కోట్ల డాలర్ల రుణం (రూ.7403 కోట్లు) కోసం ఎస్‌బీఐ ఒక అంగీకారంపై సంతకాలు చేసింది. భారతదేశంలో జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీల వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరం అయిన నిధుల కల్పనకు ఈ రుణం ఉపయోగపడుతుంది.

Advertisement
Advertisement