గుర్తుతెలియని వాహనం ఢీకొని కృష్ణ జింక మృతి

ABN , First Publish Date - 2022-01-24T04:16:56+05:30 IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ కృష్ణ జింక మృతి చెందిన సంఘ టన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని కృష్ణ జింక మృతి
మృతి చెందిన కృష్ణ జింక

ములకలచెరువు, జన వరి 23: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ కృష్ణ జింక మృతి చెందిన సంఘ టన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. బుర కాయల కోట సమీపం లోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ముంబయి - చెన్నై జాతీయ రహదారి దాటుతున్న కృష్ణ జింకను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ కృష్ణ జింక అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారి గోపాల్‌ జింక కళేబరాన్ని ఖననం చేశారు. 

Updated Date - 2022-01-24T04:16:56+05:30 IST