జనారణ్యంలో జింక

ABN , First Publish Date - 2021-01-21T05:53:19+05:30 IST

సమీపంలోని జోగికొండ నుంచి వచ్చిన జింక పాతపట్నం వీధుల్లో పరుగులు తీసింది. ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల సమీపాన తాగునీటి కోసం వచ్చి ఈ జింకను కుక్కలు వెంబడిం చాయి.

జనారణ్యంలో జింక
జింకను పట్టుకుంటున్న యువత

పాతపట్నం : సమీపంలోని జోగికొండ నుంచి వచ్చిన జింక పాతపట్నం వీధుల్లో పరుగులు తీసింది. ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల సమీపాన తాగునీటి కోసం వచ్చి ఈ జింకను కుక్కలు వెంబడించాయి. దీంతో బ్రాహ్మణవీధి, దువ్వార వీధుల్లో పరుగులు తీసింది. అప్పటికే గాయపడిన దీన్ని స్థానికులు పట్టుకుని కాపాడారు. అనంతరం జోగికొండ సమీపానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. 

Updated Date - 2021-01-21T05:53:19+05:30 IST