Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు. రెండు రోజులుగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ధాన్యం కొనుగోలుపై ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తారు. 

TAGS: CM KCR AIIMS
Advertisement
Advertisement