Abn logo
Jul 13 2020 @ 13:50PM

వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ప్రచారం చేస్తూ తమ పార్టీ పేరును దెబ్బతీస్తున్నారని అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఈ మేరకు పిటిషన్ వేశారు. దీనిపై విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది.

Advertisement
Advertisement
Advertisement