Delhi Unlock ఢిల్లీలో అన్‌లాక్-7.... మినహాయింపులివే!

ABN , First Publish Date - 2021-07-11T17:52:40+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా...

Delhi Unlock ఢిల్లీలో అన్‌లాక్-7.... మినహాయింపులివే!

న్యూఢిల్లీ: Delhi Unlock దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపధ్యంలో ఢిల్లీ సర్కారు అన్‌లాక్-7 మార్గదర్శకాలను ప్రకటించింది. దీని ప్రకారం స్కూళ్లు లేదా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లను ట్రైనింగ్ లేదా సమావేశాల కోసం 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదు. అయితే రాజకీయ, ధార్మిక సమావేశాలకు అనుమతి కల్పించలేదు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులను అనుసరించి వివిధ జోన్లుగా విభజించి ఆంక్షలు కొనసాగిస్తున్నారు. 




Updated Date - 2021-07-11T17:52:40+05:30 IST