డెల్టా ఎయిర్‌లైన్స్ నష్టాలను మూటగట్టుకుంది

ABN , First Publish Date - 2021-01-16T07:15:56+05:30 IST

అమెరికా విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్‌.. కొవిడ్‌ దెబ్బకు 2020లో 1,200 కోట్ల డాలర్ల (రూ.87,720 కోట్లు) నష్టాలను మూటగట్టుకుంది

డెల్టా ఎయిర్‌లైన్స్ నష్టాలను మూటగట్టుకుంది

అమెరికా విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్‌.. కొవిడ్‌ దెబ్బకు 2020లో 1,200 కోట్ల డాలర్ల (రూ.87,720 కోట్లు) నష్టాలను మూటగట్టుకుంది. కంపెనీ వందేళ్ల చరిత్రలో ఇంత నష్టం నమోదవడం ఇదే మొదటిసారి. 

Updated Date - 2021-01-16T07:15:56+05:30 IST