మా దేశంలో కరోనా నాలుగో వేవ్: ఫ్రాన్స్ ప్రధాని

ABN , First Publish Date - 2021-07-22T03:18:51+05:30 IST

ఫ్రాన్స్‌లో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అధిక శాతం డెల్టా వేరియంట్ వల్లేనని ఫ్రాన్స్ ప్రధాని జాన్ కాస్టెక్స్ తెలిపారు. ప్రస్తుతం తమ దేశం నాలుగో కరోనా వేవ్‌ను ఎదుర్కుంటోందని పేర్కొన్నారు.

మా దేశంలో కరోనా నాలుగో వేవ్: ఫ్రాన్స్ ప్రధాని

పారిస్: ఫ్రాన్స్‌లో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అధిక శాతం డెల్టా వేరియంట్ వల్లేనని ఫ్రాన్స్ ప్రధాని జాన్ కాస్టెక్స్ తెలిపారు. ప్రస్తుతం తమ దేశం నాలుగో కరోనా వేవ్‌ను ఎదుర్కుంటోందని పేర్కొన్నారు. అయితే కరోనా కట్టడి కోసం తమ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోందని బుధవారం అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘మేం నాలుగో వేవ్‌లో ఉన్నాం. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో నమోదవుతున్న కేసుల్లో అధిక శాతం డెల్టా వేరియంట్ వల్లే. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది’’ అని జాన్ కాస్టెక్స్ తెలిపారు.

Updated Date - 2021-07-22T03:18:51+05:30 IST