బౌద్ధమత చిహ్నాలు ధ్వంసం చేయడం సరికాదు

ABN , First Publish Date - 2020-06-04T08:35:59+05:30 IST

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లో బౌద్ధమత సాంస్కృతిక వారసత్వ సంపదను ధ్వంసం చేయడం పట్ల భారత్‌ నిరసన తెలిపింది. పురాతన నాగరికత, సంస్కృతులను ధిక్కరిస్తూ పాకిస్థాన్‌ ఇటువంటి విపరీత చర్యలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నామని...

బౌద్ధమత చిహ్నాలు ధ్వంసం చేయడం సరికాదు

  • గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లో పాక్‌ చర్యలపై భారత్‌ నిరసన

న్యూఢిల్లీ, జూన్‌ 3: గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లో బౌద్ధమత సాంస్కృతిక వారసత్వ సంపదను ధ్వంసం చేయడం పట్ల భారత్‌ నిరసన తెలిపింది. పురాతన నాగరికత, సంస్కృతులను ధిక్కరిస్తూ పాకిస్థాన్‌ ఇటువంటి విపరీత చర్యలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. వెలకట్టలేని పురాతన బౌద్ధమత చిహ్నాలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. 


Updated Date - 2020-06-04T08:35:59+05:30 IST