మైదానంలో కుప్పకూలిన డెన్మార్క్ కెప్టెన్ ఎరిక్సన్
ABN , First Publish Date - 2021-06-13T09:42:17+05:30 IST
యూరో కప్‌లో భాగంగా గ్రూప్-బిలో ఫిన్లాండ్, డెన్మార్క్ జట్ల మధ్య మ్యాచ్‌ను సస్పెండ్ చేశారు. మ్యాచ్ మధ్యలో డెన్మార్క్ కెప్టెన్ ఎరిక్సన్ మైదానంలో హఠాత్తుగా కుప్పకూలడంతో...
కోపెన్‌హెగెన్: యూరో కప్‌లో భాగంగా గ్రూప్-బిలో ఫిన్లాండ్, డెన్మార్క్ జట్ల మధ్య మ్యాచ్‌ను సస్పెండ్ చేశారు. మ్యాచ్ మధ్యలో డెన్మార్క్ కెప్టెన్ ఎరిక్సన్ మైదానంలో హఠాత్తుగా కుప్పకూలడంతో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. అత్యవసర చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు.