Advertisement
Advertisement
Abn logo
Advertisement

2018 డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌లకు నియామక పత్రాలు

గుంటూరు(విద్య), నవంబరు 27: డీఎస్సీ 2018 స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు  డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని శనివారం నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా నియామక పత్రాలు పొందినవారు విఽధి నిర్వహణలో సమర్ధంగా పనిచేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ సంధాని, పర్యవేక్షకులు నరసింహారావు, ఉర్దూ పాఠశాలల ఉప తనికీ అధికారి ఎస్‌కెండి ఖాసిం, సీనియర్‌ అసిస్టెంట్‌ భాను  తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement