Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ దువ్వాడ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

విశాఖ: దువ్వాడ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాక పోకలు ఆలస్యవుతున్నాయి. దువ్వాడ‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని రైళ్లు నిలిచిపోయాయి. పట్టాలు తప్పిన గూడ్స్ రైలుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ల్తెన్లు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరమ్మతులు పూర్తి అయిన వెంటనే రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement