కోరిక.. డబ్బు.. ఆనందం.. పేదరికం.. - జీవితపు ఈక్వేషన్‌

ABN , First Publish Date - 2021-02-16T23:36:15+05:30 IST

ఆనందం కావాలంటే కోరిక తీరాలి...

కోరిక.. డబ్బు.. ఆనందం.. పేదరికం.. - జీవితపు ఈక్వేషన్‌

ఆనందం కావాలంటే కోరిక తీరాలి...

కోరిక తీరాలంటే డబ్బు కావాలి...

ఇదీ మనం అనుకునే కాన్సెప్ట్‌...


కానీ మరి..

డబ్బు లేకుండా తీరే కోరికలుండవా?

కోరిక తీరినా ఆనందం లభిస్తుందని గ్యారంటీ ఉందా?

అసలు కోరిక తీరితేనే జీవితమా?


అసలు..

కోరిక డబ్బు పేదరికం ఆనందం జీవితం...

ఏంటి వీటన్నిటిమధ్యా ఈక్వేషన్‌ ఏంటి?

క్లారిటీ తెస్తూనే ఉపయోగపడే వీడియో కంపైలేషన్‌...



Updated Date - 2021-02-16T23:36:15+05:30 IST