బెటాలియన్‌ను అభివృద్ధి చేయండి

ABN , First Publish Date - 2021-10-23T03:22:31+05:30 IST

9వ బెటాలియన్‌ అభివృద్ధి చే యాలని బెటాలియన్‌ డీ ఐజీ వెంకటేశ్వర్లు పేర్కొ న్నారు. పోలీసుల అమర వీరుల దినోత్సవం సంద ర్భంగా శుక్రవారం 9వ బెటాలియన్‌ను ఆయన పరిశీలించారు.

బెటాలియన్‌ను అభివృద్ధి చేయండి
పరిసరాలను పరిశీలిస్తున్న బెటాలియన్‌ డీఐజీ వెంకటేశ్వర్లు

వెంకటగిరి(టౌన్‌), అక్టోబరు 22: 9వ బెటాలియన్‌ అభివృద్ధి చే యాలని బెటాలియన్‌ డీ ఐజీ వెంకటేశ్వర్లు పేర్కొ న్నారు. పోలీసుల అమర వీరుల దినోత్సవం సంద ర్భంగా శుక్రవారం 9వ బెటాలియన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ గతం కంటే ఇప్పుడు బెటాలియన్‌ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. పాఠశాల విద్యార్ధులకు ఆయుధశాలను చూపించారు. స్టోర్‌, క్యాంటీన్‌, బెటాలియన్‌ పరిసరాలు పరిశీలించారు. కమాండెంట్‌ ఎం. నాగేంద్రరావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T03:22:31+05:30 IST