Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్కడ రీకౌంటింగ్ పెట్టాలి: దేవినేని ఉమ

కృష్ణా: జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ  కౌంటింగ్  కేంద్రానికి మాజీ మంత్రి దేవినేని ఉమ చేరుకున్నారు. 1వ వార్డు  కౌంటింగ్ విషయంలో అవకతవకలు జరిగాయంటూ... కౌంటింగ్ కేంద్రం ముందు  దేవినేని ఉమ నిరసన వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు బాక్సులు మార్చారని అభ్యర్థి ఆరోపిస్తున్నారు. కొండపల్లి 1 వ వార్డులో రీకౌంటింగ్ పెట్టాలని  దేవినేని ఉమ డిమాండ్ చేస్తున్నారు. 

Advertisement
Advertisement