Abn logo
Mar 26 2020 @ 16:12PM

రెండువారాలు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాతే అనుమతి: డీజీపీ

అమరావతి: కరోనాను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిందని డీజీపీ సవాంగ్ చెప్పారు. కరోనాను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. నిన్నటి నుంచి కొందరు ఏపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఏపీలోకి ఎవరు వచ్చినా అనుమతించమన్నారు. రెండువారాలు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాతే అనుమతిస్తామని పేర్కొన్నారు. 

Advertisement