Abn logo
Oct 15 2021 @ 01:22AM

రాజకీయ విమర్శలపై డీజీపీ స్పందనా: వర్ల

‘‘మాదకద్రవ్యాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రాజకీయ విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ముఖ్యమంత్రి లేదా మంత్రులు సమాధానం ఇస్తారు. డీజీపీ ఎందుకు స్పందిస్తున్నారు? ఆయన వైసీపీ అధికార ప్రతినిధా?’’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు.