వీరభద్ర స్వామికి ఢమరుకం కానుక

ABN , First Publish Date - 2021-10-18T04:47:33+05:30 IST

మండలంలోని కొత్తకోట వీరభద్రస్వామి ఆలయానికి అదే గ్రామానికి చెందిన దుప్పట్ల సూరిబాబు ఆదివారం ఢమరుకాన్ని కానుకగా అందించారు.

వీరభద్ర స్వామికి ఢమరుకం కానుక
ఢమరుకం అందిస్తున్న దుప్పట్ల సూరిబాబు

రావికమతం అక్టోబరు 17: మండలంలోని కొత్తకోట  వీరభద్రస్వామి ఆలయానికి అదే గ్రామానికి చెందిన దుప్పట్ల సూరిబాబు ఆదివారం ఢమరుకాన్ని కానుకగా అందించారు. ఆలయంలో నిత్య పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఢమరుకం అవసరమని ఆలయకమిటీ సభ్యుడు ద్వారపూడి రాజు, వేమవరపు సత్యనారాయణ వినతి మేరకు సూరిబాబు రూ.15వేల విలువైన ఈ పరికరాన్ని కానుకగా అందించారు. సభ్యులు అతనిని అభినందించారు.


Updated Date - 2021-10-18T04:47:33+05:30 IST