Advertisement
Advertisement
Abn logo
Advertisement

East Godavari: ధవళేశ్వరం బ్యారేజీ తగ్గిన గోదావరి ఉధృతి

తూర్పు గోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో 11.70 అడుగులకు నీటిమట్టం తగ్గింది. బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 9.90 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు అధికారుల విడుదల చేశారు. ఇంకా వరద ముంపులోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయి. మరొవైపు రాకపోకలు స్తంభించడంతో నాటు పడవలపైనే ప్రజల రాకపోకలు కొనసాగిస్తున్నారు.

Advertisement
Advertisement