5న డయల్‌ యువర్‌ యూనివర్సిటీ

ABN , First Publish Date - 2020-06-04T09:12:05+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయలో చదువుతున్న విద్యార్థుల సందేహాలకు ఫోన్‌లో సమాధానం ఇచ్చేందుకు ఈనెల ఐదున డయల్‌ యువర్‌ ..

5న డయల్‌ యువర్‌ యూనివర్సిటీ

ఏయూ క్యాంపస్‌, జూన్‌ 3: ఆంధ్ర విశ్వవిద్యాలయలో చదువుతున్న విద్యార్థుల సందేహాలకు ఫోన్‌లో సమాధానం ఇచ్చేందుకు ఈనెల ఐదున డయల్‌ యువర్‌ యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అధికారులుఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు విద్యార్థుల సందేహాలకు అధికారులు సమాధానం ఇస్తారు. విద్యార్థులు 0891-2844455 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు.


Updated Date - 2020-06-04T09:12:05+05:30 IST