ఈ వెరైటీ బ్రౌజర్‌... ట్రై చేశారా లేదా?

ABN , First Publish Date - 2020-10-17T15:25:10+05:30 IST

వివాల్డీ అన్నది ఎక్కడినుంచో ఊడి పడలేదు. గూగుల్‌ క్రోమ్‌ దేనిమీద ఆధారపడిందో.. అదే క్రోమియం ఇంజిన్‌ని ఆధారంగా తీసుకుని వివాల్డీ బ్రౌజర్‌ రూపొందింది. అక్కడయితే గూగుల్‌ మనమీద కన్నేస్తుందేమో...

ఈ వెరైటీ బ్రౌజర్‌... ట్రై చేశారా లేదా?

వివాల్డీ అన్నది ఎక్కడినుంచో ఊడి పడలేదు. గూగుల్‌ క్రోమ్‌ దేనిమీద ఆధారపడిందో.. అదే క్రోమియం ఇంజిన్‌ని ఆధారంగా తీసుకుని వివాల్డీ బ్రౌజర్‌ రూపొందింది. అక్కడయితే గూగుల్‌ మనమీద కన్నేస్తుందేమో... కానీ ఇక్కడ మనం సేఫ్‌... మన ప్రైవసీ సేఫ్‌. మన డేటా సేఫ్‌!


వీడియో చూడండి:



Updated Date - 2020-10-17T15:25:10+05:30 IST