Abn logo
Apr 11 2021 @ 04:07AM

రాజధాని లేకుండా చేయాలనే గద్దెనెక్కారా?

సీఎం జగన్‌కు అమరావతి రైతుల సూటిప్రశ్న

480వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం


తుళ్లూరు ఏప్రిల్‌ 10: రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేయాలనే  కుట్రతోనే గద్దెనెక్కారా? అంటూ అమరావతి రైతులు సీఎం జగన్మోహన్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం శనివారంతో 480వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేస్తామన్నారు. 

Advertisement
Advertisement
Advertisement