Abn logo
Oct 18 2021 @ 02:55AM

‘దిశాంతర స్వప్నం’ కవితా సంపుటి

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజ న్యంతో శేషభట్టర్‌ రఘు పుస్తకాలు ‘దిశాంతర స్వప్నం’ (కవితా సంపుటి), ‘సౌరభం’ (వ్యాస సంపుటి) ఆవిష్కరణ అక్టోబరు 19 ఉ.10గం.లకు రవీంద్రభారతి మినీ హాలులో జరుగుతుంది. సభలో వఝల శివకుమార్‌, అమ్మంగి వేణు గోపాల్‌, శిఖామణి, ఎలనాగ, వెలుదండ నిత్యా నంద రావు పాల్గొంటారు. 

గుర్రం సీతారాములు


ప్రత్యేకం మరిన్ని...