Abn logo
Jun 13 2021 @ 23:57PM

నిత్యావసర సరుకుల పంపిణీ

బషీరాబాద్‌లో నిత్యావసరాల కిట్లను పంపిణీ చేస్తున్న సంఘం నాయకులు

బషీరాబాద్‌ : విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బషీరాబాద్‌ మండల కేంద్రంలో నిరుపేద విశ్వబ్రాహ్మణులకు నిత్యావసరాల సరకులను పంపిణీ చేశారు. స్థానిక దాతలు, సంఘ నాయకలు రవీంద్రచారి, వేదంచారిల సహకారంతో కిట్లను అందజేశారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీనివాస్‌చారి, ఎల్‌ఐసీ శ్రీనివాస్‌చారి, పులిందర్‌చారి, శేఖర్‌చారి, మోహన్‌చారి పాల్గొన్నారు.