బేస్‌క్యాంపు సిబ్బందికి యూనిఫాం, వంటసామగ్రి పంపిణీ

ABN , First Publish Date - 2021-05-17T04:50:12+05:30 IST

పోరుమామిళ్ల రేంజ్‌ పరిఽధిలో దూదెమ్మకోన, బుగ్గ, జీతిమల్ల వాగు, బేస్‌ క్యాంపు సిబ్బంది 15 మందికి ప్రొద్దుటూరు డీఎ్‌ఫఓ నాగార్జునరెడ్డి చేతుల మీ దుగా వంట సామగ్రి, ఇనుప మంచాలు, యూనిఫాం, సెర్చ్‌ సోలార్‌లాంతర్లు, లాంతర్లు, లగేజీ బ్యాగులు పంపిణీ చేశారు.

బేస్‌క్యాంపు సిబ్బందికి యూనిఫాం, వంటసామగ్రి పంపిణీ

పోరుమామిళ్ల, మే 16 : పోరుమామిళ్ల రేంజ్‌ పరిఽధిలో దూదెమ్మకోన, బుగ్గ, జీతిమల్ల వాగు, బేస్‌ క్యాంపు సిబ్బంది 15 మందికి ప్రొద్దుటూరు డీఎ్‌ఫఓ నాగార్జునరెడ్డి చేతుల మీ దుగా వంట సామగ్రి, ఇనుప మంచాలు, యూనిఫాం, సెర్చ్‌ సోలార్‌లాంతర్లు, లాంతర్లు, లగేజీ బ్యాగులు పంపిణీ చేశారు. ఆదివారం పోరుమామిళ్ల అటవీ కార్యాలయంలో సిబ్బందికి ఆయన వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు రేంజన్‌ తిరుమలేశన్‌రాజు, సెక్షన్‌ ఆఫీసర్‌ రవిచంద్ర, బీట్‌ అధికారులు కరుణాకర్‌, ప్రభుకుమార్‌, రమణ, హసన్‌బాషా, బేస్‌ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T04:50:12+05:30 IST