సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి వీల్‌చైర్ల వితరణ

ABN , First Publish Date - 2021-05-16T06:07:20+05:30 IST

కరోనా నేపథ్యంలో తమ వంతుగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సభ్యులు, సాక్ష్యం స్వచ్ఛంద సంస్థ సభ్యులు వీల్‌చైర్స్‌ వితరణ చేశారు.

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి వీల్‌చైర్ల వితరణ
వీల్‌చెర్లు అందజేస్తున్న రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సభ్యులు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 15: కరోనా నేపథ్యంలో తమ వంతుగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సభ్యులు, సాక్ష్యం స్వచ్ఛంద సంస్థ సభ్యులు వీల్‌చైర్స్‌ వితరణ చేశారు. రాషీ్ట్రయ స్వయంసేవక్‌ నగర అధికార ప్రతినిధి సుదర్శనరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి రాఘవేంద్ర, సాక్ష్యం స్వచ్ఛందసంస్థ నిర్వాహకుడు డాక్టర్‌ భానుకిరణ్‌.. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు భానుమూర్తి, మహ్మద్‌గౌ్‌సకు మూడు ఎమర్జెన్సీ వీల్‌చైర్స్‌ అందజేశారు.


Updated Date - 2021-05-16T06:07:20+05:30 IST