Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏసీబీ వలలో జిల్లా ఫారెస్ట్ అధికారి

వనపర్తి: ఏసీబీ వలకు మరో ఉన్నతాధికారి చిక్కాడు. జిల్లా ఫారెస్ట్ అధికారి బాబ్జీరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.  ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన నాగరాజు అనే మొక్కల వ్యాపారి దగ్గర మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా బాబ్జీరావును పట్టుకున్నారు. 

Advertisement
Advertisement