జిల్లా జైలు అడిషనల్‌ సూపరింటెండెంట్‌ హంసపాల్‌కు రాష్ట్రపతి అవార్డు

ABN , First Publish Date - 2022-01-26T05:53:22+05:30 IST

జిల్లా జైలు అడిషనల్‌ సూపరింటెండెంట్‌ హంసపాల్‌కు రాష్ట్రపతి అవార్డు

జిల్లా జైలు అడిషనల్‌ సూపరింటెండెంట్‌ హంసపాల్‌కు రాష్ట్రపతి అవార్డు
హంసపాల్‌

విజయవాడ సిటీ, జనవరి 25: జిల్లా జైలు అడిషనల్‌ సూపరింటెండెంట్‌గా విధు లు నిర్వహిస్తున్న హంసపాల్‌ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. సీఎం చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన స్వీకరించ నున్నారు. అధికారులు, జైలు సిబ్బంది అభినందించారు.



Updated Date - 2022-01-26T05:53:22+05:30 IST