Abn logo
Oct 22 2021 @ 08:51AM

Diwali బంపరాఫర్.. బ్రాండెడ్‌ దుస్తులు 90 శాతం తగ్గింపు!

హైదరాబాద్ సిటీ/బౌద్ధనగర్‌ : దీపావళి పండుగ సందర్భంగా వైఎంసీఏ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌, కొలన్‌ నారాయణరెడ్డి గార్డెన్స్‌, నిజాంపేట రోడ్‌, కూకట్‌పల్లిలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ బ్రాండెడ్‌ వస్త్రాల వార్షిక అమ్మకాలకు విశేష స్పందన వస్తోందని నిర్వాహకుడు పంకజ్‌ తెలిపారు. తాజా స్టాక్‌ దుస్తులను కుట్టకూలీ ధరకే విక్రయిస్తున్నామన్నారు. పురుషులు, మహిళలు, పిల్లలకు అత్యుత్తమైన బ్రాండెడ్‌ జీన్స్‌, షర్ట్స్‌లు, లేడీస్‌ కుర్తాలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయన్నారు. 90 శాతం తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నాలుగు రోజులుపాటు అమ్మకాలు ఉంటాయని తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...