దీపావళి కథల పోటీ

ABN , First Publish Date - 2021-09-13T05:58:11+05:30 IST

విశాలాక్షి సాహిత్య మాస పత్రిక- మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం....

దీపావళి కథల పోటీ

విశాలాక్షి సాహిత్య మాస పత్రిక- మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం. కథను యూనికోడ్‌ లేదా అను ఫాంటులో డీటీపీ చేసి ఈమెయిల్‌: visalakshi.poteelu@gmailకు పంపాలి. మరిన్ని వివరాలకు: 94405 29785కు పంపాలి. 

ఈతకోట సుబ్బారావు


Updated Date - 2021-09-13T05:58:11+05:30 IST